The Government here by accord permission to fill 24,078 vacancies in different categories including the categories that are classified as Group -I , Group -II and Group -I V Services, other gazetted, non -gazetted and technical categories in various departments, through direct recruitment by the relevant recruiting agencies. Permission to the Recruiting Agencies -Orders Issued by N. Kiran Kumar Reddy on 02.07.2013
Department | Vacancies |
Recruitment through Andhra Pradesh Public Service Commission (APPSC) | 1127 |
Recruitment through Departmental Selection Committee | 2443 |
Recruitment through District Selection Committee (AP DSC) | 20508 |
Total Vacancies | 24078 |
More details @ [viral-lock]DSC 2013[/viral-lock]
Recruitments through District Selection Committee (AP DSC)-2013
| Secretariat Department | Head of the Department | Category | No. of Vacancies |
| SchoolEducation | Commissioner & Director of School Education | Language Pandit | 1,425 |
| Physical Education Teachers (PETs) | 264 | ||
| S.A. Physical Director | 2 | ||
| School Assistant | 2,530 | ||
| Secondary Grade Teacher (SGTs) | 16,287 | ||
TOTAL | 20,508 | ||
| 'ప్రభుత్వ ఉద్యోగ జాతర'లో 24078 పోస్టులు | |
డీయస్సీ: పాఠశాల విద్యాశాఖలో మొత్తం 20508 పోస్టుల సమాచారం.... భాషాపండితులు - 1425 వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ) - 264 ఫిజికల్ డైరెక్టర్లు - 2 స్కూలు అసిస్టెంట్లు - 2530 సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్‌జీటీ) - 16287 మొత్తం: 20508 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల సమాచారం.... * ఉద్యానవనశాఖ - జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు - 8 * ఏపీభవన్, ఢిల్లీ - జూనియర్ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు - 9 * ఐపీఎం - శాంపిల్ టేకర్లు - 7 * అదనపు డీజీపీ(నిఘా)- జూనియర్ అసిస్టెంట్లు - 5 * ఖాదీ, చేనేత శాఖ - సహాయ అభివృద్ధి అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు - 43 * కార్మికశాఖ - సహాయ కార్మికశాఖ అదికారులు, జూనియర్ అసిస్టెంట్లు - 10 * పురపాలకశాఖ - పురపాలక కమిషనర్ గ్రేడ్- 2 - 23 * జలమండలి - డిప్యూటీ జనరల్ మేనేజర్లు- 3 * హెచ్ఎండీఏ - జూనియర్ ప్రణాళికాధికారి - 7 * సీసీఎల్ఏ - డిప్యూటీ తహసీల్దారులు - 170 * సీసీఎల్ఏ - సీనియర్ స్టెనోగ్రాఫర్- 6 * గిరిజన సంక్షేమం- సహాయక సంక్షేమాధికారులు- 39 * మహిళా,శిశుసంక్షేమం- జూనియర్ అసిస్టెంట్లు, ఇతరులు - 142 * మహిళా, శిశుసంక్షేమం- సూపర్‌వైజర్ గ్రేడ్-1 - 655 మొత్తం : 1127 శాఖపరమైన ఎంపిక కమిటీల ద్వారా: * పశుసంవర్ధకశాఖ- వెటర్నరీ అసిస్టెంట్లు - 400 * విద్యుత్‌శాఖ - అసిస్టెంటు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు - 49 * ఏపీట్రాన్స్‌కో - అసిస్టెంటు సివిల్ ఇంజినీర్లు - 57 * విద్యుత్‌శాఖ - సహాయకులు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్లు - 11 * ఏపీభవన్, ఢిల్లీ - రిసెప్సెనిస్టు- 4 * ఆంధ్రవిశ్వవిద్యాలయం(ఆర్ట్సు) - అసిస్టెంటు ప్రొఫెసర్లు - 19 * ఆంధ్రవిశ్వవిద్యాలయం(ఇంజినీరింగ్) - అసిస్టెంటు ప్రొఫెసర్లు - 20 * ఆంధ్రవిశ్వవిద్యాలయం(సైన్స్)- అసిస్టెంటు ప్రొఫెసర్లు - 20 * జేఎన్‌టీయూ, అనంతపురం - అసిస్టెంటు ప్రొఫెసర్లు - 34 - అసోసియేట్ ప్రొఫెసర్లు - 10 - ప్రొఫెసర్లు - 7 * శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి)- అసిస్టెంటు ప్రొఫెసర్లు - 18 - అసోసియేట్ ప్రొఫెసర్లు - 13 - ప్రొఫెసర్లు - 12 * ఏపీఎస్ఆర్టీసీ - వైద్యాధికారులు - 22 - సహాయ అధికారులు - 6 * మహిళాశిశు సంక్షేమశాఖ - సూపర్‌వైజర్ గ్రేడ్-2- 1741 మొత్తం : 2443 | |
Eenadu
Sakshi
No comments:
Post a Comment